నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి మేడారం మహా జాతరకు మొత్తం 222 బస్సులను ఏర్పాటు చేసినట్లు డీపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆర్టీసీ డిపో ఆవరణలో మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఈనెల 13 నుంచి 20 వరకు బస్సులను నడుపుతామన్నారు. నర్సంపేట బస్టాండ్ నుంచి పెద్దలకు రూ.200లు, పిల్లలకు రూ.110లు నిర్ణయించినట్లు తెలిపారు.
Warangal: వరంగల్ : మేడారం జాతరకు 222 బస్సులు
-