BREAKING : నల్లగొండ: అమ్మ కొట్టిందని..ఆత్మహత్య

-

నల్గొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టులో దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. అమ్మ కొట్టిడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ యువతిని దేవరకొండకు చెందిన వసంతగా గుర్తించారు. మృతురాలు బీటెక్ చదువుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news