వరంగల్ : ప్రతి దశలోనూ మహిళలకు సీఎం అండ : మంత్రి సత్యవతి

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 6, 7, 8 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి మహిళా ఇందులో భాగస్వామ్యం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యి, మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రతిదశలో సీఎం కేసీఆర్ వారికి అండగా నిలుస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news