ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా రిపోర్ట్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలైన జగిత్యాల జిల్లాలో 2, కరీంనగర్ 8, పెద్దపల్లి 3, సిరిసిల్ల జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version