జనగాం: దరఖాస్తుల గడువు పెంపు

-

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)లో 2021-22 ప్రత్యేక విద్యా సంవత్సరానికి ఓపెన్ పదో తరగతి, ఇంటర్‌లోకి ప్రవేశాల గడువును నేటి నుంచి 31వ తేదీ వరకు పొడిగించినట్లు ధర్మకంచలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టాస్ కో ఆర్డినేటర్స్ ప్రకాశం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈ విషయాన్ని గ్రహించాలని, పూర్తి వివరాలకు 8186937216 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news