ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా బులిటెన్

-

గడచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, మహబూబాబాద్ 0, ములుగు 1, వరంగల్ 0, హనుమకొండలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news