ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తగ్గిన కరోనా కేసులు

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 216 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 55, కరీంనగర్ 79, సిరిసిల్ల 31, పెద్దపల్లి జిల్లాలో 51 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news