ఉమ్మడి కరీంనగర్‌లో వైద్య కళాశాలలు’

-

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుపై ఈ బడ్జెట్‌లోనైనా ప్రకటన వస్తుందా..? అని ఎదురు చూస్తున్న ప్రజలకు మంత్రి హరీశ్‌రావు తీపి కబురు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో రాష్ట్రంలో కొత్తగా నిర్మించే 8 మెడికల్ కళాశాలల్లో కరీనంగర్‌, సిరిసిల్లలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు కానున్నాయన్నారు. ఏళ్ల కల నెరవేరనుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news