మెదక్: చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

-

18 సంవత్సరాలలోపు బాల, బాలికలను హింసించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరమని అట్టి వారిపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బాల, బాలికల అక్రమ రవాణాలో గుర్తించిన బాధితులకు ఉపశమనం కలిగించి పునరావాసం కల్పించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news