వరంగల్ : వనదేవతలను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం తెలంగాణ కుంభమేళా గిరిజన జాతర మేడారం మహాజాతరలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకొని గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, పూజారులు ఇంద్రకరణ్ రెడ్డి కి ఘనస్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version