గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సత్యవతి

-

ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ ఆలయం వద్ద తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ఆమె ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేడారం పనుల పర్యవేక్షణకై బయలుదేరి వెళ్లడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news