మెదక్ : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు

-

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయానికి వెళ్తున్న ఎమ్మెల్యేను, నేతలను ఎల్బీనగర్ టోల్‌గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీంతో నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల కొందరు దుండగులు బీజేపీ నేతలపై తల్వార్లతో దాడికి పాల్పడిన నేపథ్యంలో నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news