నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ కాలనీ వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం అదుపు తప్పిన లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రాంతంలో తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.