మెదక్ : సంగారెడ్డి: లారీని ఢీకొన్న స్కూలు బస్సు.. నుజ్జునుజ్జు

-

కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామం సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ వైపు వెళ్తున్న స్కూలు బస్సు దిగ్వాల్ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. స్కూలు బస్సులో చిన్నారులు లేరు. దీంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించారు.

Read more RELATED
Recommended to you

Latest news