కరీంనగర్ : విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపించిన టీచర్

-

పెద్దపకరీంనగర్ : విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపించిన టీచర్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు ఉన్నత పాఠశాలలో 9వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినులకు టీచర్ బలవంతంగా అశ్లీల వీడియోలు చూపించాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో టీచర్ ను తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మాస్టారు తప్పుదారి పట్టి పిల్లలను చెడు మార్గం వైపు నడిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news