నల్గొండ : దామరచర్లలో యువకుడి దారుణ హత్య

-

దామరచర్ల మండల కేంద్రానికి చెందిన కుర్ర లింగరాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు దామరచర్ల గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version