వరంగల్: ‘ఈ అవకాశం మార్చి 31 వరకు మాత్రమే’

మీ వాహనలపై ఉన్న పెండింగ్ చలాన్లను గడువులోపు చెల్లించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75% రాయితీ ఉందన్నారు. కారు, భారీ వాహనాలపై 50% రాయితీ ఉందన్నారు. పెండింగ్ చలాన్లను PAYTM, TS ONLINE లేదా మీ సేవా లాంటి ఆన్ లైన్ సేవల ద్వారా చెల్లించలని తెలిపారు.