వరంగల్ జిల్లా కరోనా అప్డేట్

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 421 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్​లో తెలిపారు. హనుమకొండ 184, వరంగల్ రూరల్ 67, జనగాం 37, భూపాలపల్లి 28, మహబూబాబాద్ 77, ములుగు 28, కరోనా కేసులు నమోదయ్యాయి.‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news