ఏపీపీఎస్సీ: గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు 25 ( ఓసీ-జనరల్-1, మహిళలు-1, బీసీ జనరల్-5, మహిళ-2, ఎస్టీ-1, ఇతరులు-1)

పోస్టులు
ఫిషరీస్‌ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 11
సెరీకల్చర్ ఆఫీసర్ 01
అగ్రికల్చర్ ఆఫీసర్ 06
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ 02
టెక్నికల్ అసిస్టెంట్ 01
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోన్‌మెంట్స్ 03
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత అంశఆల్లో బ్యాచిల్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కమిషన్ నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. టెక్నికల్ పోస్టులకు 21-28ఏళ్లు.
జీతభత్యాలు: పోస్టులను అనుసరించి రూ.29,760 నుంచి రూ.93,780 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది
దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: 08-12-2021
చివరి తేదీ: 28-12-2021

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news