మారిన జేఈఈ మెయిన్ సెషన్ తేదీలు

-

అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఇంజినీరింగ్/ టెక్నికల్ కోర్సుల్లో చేరేందుకు చేపట్టనున్న జేఈఈ మెయిన్ -2022 సెషన్ 1, 2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. సెషన్-1 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, సెషన్‌-2కి ఆ‌న్‌లైన్ దరఖాస్తుల తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.

న్యూ డేట్స్
జేఈఈ మెయిన్ సెషన్-1
న్యూ డేట్స్: జూన్ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29

జేఈఈ మెయిన్ సెషన్‌-2
న్యూడేట్స్: జూలై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30

Read more RELATED
Recommended to you

Latest news