జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసందర్భంగా యోగా దినోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. 2015లో యోగా డేను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటికి నాలుగు సార్లు యోగా డేను జరుపుకున్నాం. ఇప్పుడు ఐదో సారి యోగా డేను జరుపుకోబోతున్నాం.
యోగా డే రోజున యోగా చేయడం కోసం ఇప్పటి నుంచి చాలా మంది యోగా నిపుణులు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.