ఈ మధ్య కాలం లో నకిలీ వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియా లో తరచు మనకి నకిలీ వార్తలు కనబడుతూనే ఉంటాయి. ఒక్కొక్క సారి కొన్ని వార్తలు చూస్తే అది నిజమా కాదా అనేది కూడా మనకి తెలియదు. చాలామంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వల్ల మోసపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
BHIM UPI యాప్ అనేది నిజంగా ఉందా..? లేదంటే BHIM UPI యాప్ కి వాట్సాప్ ఛానెల్ ఉందనేది అబద్దమా..? ఇక మరి దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. BHIM UPI యాప్ కి వాట్సాప్ ఛానెల్ నిజంగానే ఉంది. ఇది నకిలీ వార్త కాదు. ఇది నిజమే. +918291119191 కి హాయ్ అని మెసేజ్ పంపితే సమాచారం పొందొచ్చు.
✅ Yes! BHIM UPI App now has an official #WhatsApp Channel.
✅ Drop a 'Hi' on +918291119191 for staying updated with latest features and offers .#PIBFactCheck
🔗https://t.co/nZPgLW6QAj pic.twitter.com/XRnldYiCj2
— PIB Fact Check (@PIBFactCheck) January 7, 2023
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. . BHIM UPI యాప్ కి వాట్సాప్ ఛానెల్ నిజంగానే ఉంది. ఇది నిజమైన వార్తే. నకిలీ వార్త కాదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది కనుక సందేహ పడక్కర్లేదు. ఏది ఏమైనా నకిలీ వార్తలు ఏమైనా వస్తే జాగ్రత్త పడాలి.