ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ నకిలీది.. తస్మాత్ జాగ్రత్త..!

-

సోషల్ మీడియాలో కనపడే నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజం అని నమ్ముతున్నారు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో కేవలం నిజమైన వార్తలే రావు. నకిలీ వార్తల కూడా వస్తూ ఉంటాయి. వాటిని నమ్మాలంటే మీ అకౌంట్ ఖాళీ అవ్వక తప్పదు.

ఇక మరి సోషల్ మీడియా లో తాజాగా ఓ వార్త నెట్టింట షికార్లు కొడుతోంది అది నకిలీ వెబ్సైట్ దానితో జాగ్రత్తగా ఉండాలి. లేక పోతే మోసపోతారు మరి ఇంతకీ ఆ వెబ్సైట్ ఏంటి ఆ వెబ్సైట్ ఎటువంటి ప్రచారాలను చేస్తోంది అనేది ఇప్పుడే చూసేద్దాం..

అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సించ్‌పాల్, & నేషనల్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ బోర్డ్ కింద సించ్‌పాల్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేస్తుందని ఈ నకిలీ వెబ్సైట్ స్ప్రెడ్ చేస్తుంది ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. ఈ ఉద్యోగాలని ఈ వెబ్సైట్ భర్తీ చేయడం లేదు ఇది కేవలం నకిలీ వెబ్సైట్ మాత్రమే. అనవసరంగా ఈ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేశారంటే మోసపోవాల్సి ఉంటుంది పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది పట్టి నకిలీ వార్త అన్ని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news