పిల్లలకి ఆన్లైన్ క్లాసులు రావడం.. వర్క్ ఫ్రం హోం పెద్దవాళ్ళకి ఉండడం తో లాప్టాప్ అవసరం బాగా పెరిగిపోయింది. లాప్టాప్ లేకపోతే కష్టమైపోతోంది నిజానికి. అయితే అందరికీ లాప్టాప్ ని కొనుగోలు చేయాలంటే కష్టంగానే ఉంటుంది. పైగా ఒకే ఇంటికి రెండు లేదా మూడు ల్యాప్టాప్లు కొనాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా..?
మంచి ల్యాప్టాప్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా..? అయితే మంచి పర్ఫార్మెన్స్ తో తక్కువ డబ్బులతో మనకి అందుబాటులో ఉండే ల్యాప్టాప్ల గురించి ఇప్పుడు చూద్దాం. పైగా వీటిని ఎక్కువ రేటు పెట్టి కొనక్కర్లేదు. కేవలం 30000 కంటే తక్కువ లోనే ఇవి ఉన్నాయి. మరి 30 వేల లోపు మంచి పర్ఫార్మెన్స్ తో ఉండే లాప్టాప్స్ ఏంటో చూద్దాం.
HP Chromebook N4020 లాప్టాప్:
ఈ లాప్టాప్ మంచి ఫీచర్స్ తో వస్తోంది. పైగా దీని ధర రూ.26,990 మాత్రమే. మీరు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు లేదంటే మీకు నచ్చిన విధంగా కొనుగోలు చెయ్యచ్చు. ఈ లాప్టాప్ డిస్‌ప్లే 14-అంగుళాలు. అలానే ఈ లాప్టాప్ లో Intel Celeron N4020 ప్రాసెసర్ ఉంది. ఇక దీని స్టోరేజ్ గురించి చూస్తే.. 4 GB RAM , 64 GB eMMC స్టోరేజ్ ని ఇది కలిగి వుంది. కావాలి అంటే మీరు 256 GB వరకు స్టోరేజ్ ని ఎక్స్టెండ్ చేసుకోచ్చు. HP Chromebook N4020 లాప్టాప్ https://amzn.to/3wSKkpj లింక్ ద్వారా కొనవచ్చు.
Avita Pura APU Dual Core A6 9220E లాప్టాప్:
ఇది కూడా మంచి ఫీచర్స్ తో తక్కువ ధరకే వస్తోంది. 30000 కంటే తక్కువ లోనే లాప్టాప్ ని తీసుకోవాలి అంటే ఇది బెస్ట్. దీని ధర కేవలం రూ. 24,990 మాత్రమే. దీనికి 14-అంగుళాల డిస్‌ప్లే ని ఇచ్చారు. పైగా ఈ లాప్టాప్ బరువు కూడా తక్కువే. దీని స్టోరేజ్ ని చూస్తే.. 8GB RAM , 256GB SSD స్టోరేజ్ ని ఇది కలిగి వుంది.
HP Chromebook 14a Celeron డ్యూయల్ కోర్:
ఇది చౌకగా లభిస్తోంది. మంచి క్వాలిటీ లాప్టాప్ ఇది. దీని ధర వివరాల లోకి వెళితే.. ఈ లాప్టాప్ ధర రూ. 27,990 మాత్రమే. మీరు ఫ్లిప్‌కార్ట్ నుండి కానీ మీకు నచ్చిన విధంగా కానీ కొనుగోలు చేయవచ్చు.
Lenovo IdeaPad స్లిమ్ వన్ లాప్టాప్:
30000 కంటే తక్కువ లోనే లాప్టాప్ ని తీసుకోవాలి అంటే ఇది కూడా బాగుంటుంది. దీని ధర రూ. 27,990. ఆన్ లైన్ లో దీనిని కొనచ్చు. ఇక దీని ఫీచర్స్ చూస్తే.. ఇది 11.6-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. Celeron N4020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది ఇది. Lenovo IdeaPad స్లిమ్ వన్ లాప్టాప్ https://amzn.to/3uLR6ue లింక్ ద్వారా కొనవచ్చు.
రూ. 30 వేల లోపు మంచి లాప్టాప్ ని తీసుకోవాలనుకుంటున్నారా..? https://amzn.to/3wSKkpj లింక్ ద్వారా కొనవచ్చు.