ఓమైగాడ్.. డ్యాన్స్‌తో కిక్కెక్కిస్తున్న దిశా పటానీ.. వీడియో

-

దిశా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తన ఈవెంట్స్, సినిమా, పర్సనల్ విషయాలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

దిశా పటానీ.. ఈ సుందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేసే దిశా పటానీ.. డ్యాన్స్‌లోనూ దిట్టే. ఇప్పటికే బాఘీ2, ఎంఎస్‌ధోనీ, కుంగ్ ఫూ యోగా, లోఫర్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దిశా.. త్వరలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న భారత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

disha patani dance video goes viral

అయితే.. దిశా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తన ఈవెంట్స్, సినిమా, పర్సనల్ విషయాలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా హాలీవుడ్ సింగర్ సలేనా గొమేజ్ పాడిన ఐ కాంట్ గెట్ ఎనఫ్ సాంగ్ కు డ్యాన్స్ వేసి ఉర్రూతలూగించింది. తన డ్యాన్స్ స్టెపులతో కుర్రకారుకు కిక్కు ఎక్కించింది. దిశా డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దిశతో పాటు ఆమె డ్యాన్స్ ట్రైనర్ కూడా స్టెప్పులేసింది. ఇక.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

View this post on Instagram

 

#justchilling with @dimplekotecha ?‍♀️? in love with this new track #cantgetenough ❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Read more RELATED
Recommended to you

Latest news