చెల్లితో కలిసి బాత్ టబ్‌లో గుడ్లతో స్నానం చేసిన శ్రావ్యారెడ్డి.. వీడియో

-

టైమ్ పాస్ కావట్లేదా? అయితే ఈ వీడియో చూసేయండి. దీని వల్ల మీకు ఒరిగేదేం లేదు. జస్ట్ టైమ్ పాస్ అంతే..

శ్రావ్యారెడ్డి తెలుసు కదా. బాత్ టబ్ చాలెంజ్‌లంటూ యూట్యూబ్‌లో వీడియోలు రిలీజ్ చేస్తుంటుంది కదా. ఆ శ్రావ్యారెడ్డినే. ఇదివరకు బీర్లతో స్నానం, ఐస్ చాలెంవ అంటూ పలురకాల వీడియోలు చేసిన శ్రావ్యారెడ్డి ప్రస్తుతం ఎగ్ బాత్ చాలెంజ్ అంటూ కొత్త చాలెంజ్‌తో మనముందుకు వచ్చింది.

Egg Bath Challenge by SHRAAVYA REDDY

ఈసారి తనొక్కతే రాలేదు.. తన చెల్లిని కూడా తీసుకొచ్చి తనతో పాటు ఎగ్ చాలెంజ్‌లో పాల్గొన్నది. ఇద్దరు కలిసి ఎగ్ చాలెంజ్‌లో పాల్గొని.. ఎగ్ టాస్క్‌లు చేసి.. దాదాపు 300 గుడ్లతో ఎగ్ బాత్ చేశారు. వాళ్లిద్దరు కలిసి చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. చెప్పడం కన్నా.. వాళ్ల ఎగ్ బాత్ చాలెంజ్‌ను మీరే చూసేయండి.



Read more RELATED
Recommended to you

Latest news