మీడియా అంటేనే అతి అని అంటుంటారు అంతా. కానీ.. ఈ రిపోర్టర్ మాత్రం దాన్ని నిజం చేసి చూపించాడు. అవును.. చాలా అతి చేసి అడ్డంగా బుక్కయాడు. ఇంతకీ ఏం జరిగిందనేగా మీ డౌట్. ముందు వీడియో చూడండి.. తర్వత మాట్లాడుకుందాం.
So dramatic! Dude from the weather channel bracing for his life, as 2 dudes just stroll past. #HurricaneFlorence pic.twitter.com/8FRyM4NLbL
— Tony scar. (@gourdnibler) September 14, 2018
చూశారు కదా వీడియో. అర్థమయిందా? అసలు మ్యాటర్ ఏంటంటే.. అమెరికాను ప్రస్తుతం హరికేన్ ఫ్లొరెన్స్ వణికిస్తున్న సంగతి తెలిసిందే కదా. అమెరికా తూర్పు తీర ప్రాంతాలయన నార్త్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తూ వర్షాలతో అలకల్లోలం అవుతున్నాయి. దీంతో బలంగా వీచే ఈదురుగాలులను కవర్ చేయడానికి ఓ చానెల్ రిపోర్టర్ రోడ్డు మీదికి వెళ్లాడు. ఇక.. బలంగా గాలులు వీస్తున్నట్టుగా మనోడు చేయి అడ్డం పెట్టుకొని గాలికి కింద పడకుండా ఆపుతున్నట్టుగా ఉంటుంది ఆయన పోజు. కానీ.. ఇంతలోనే అతడి వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులు తాపీగా నడుచుకుంటూ వెళ్తారు. అది లైవ్ షో కావడంతో మనోడి అతిని గమనించిన ప్రేక్షకులు రిపోర్టర్ అతిపై తెగ మండిపడుతున్నారు.
ఆ రిపోర్టర్ అతికి సంబంధించిన వీడియోను కొంతమంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్కడ ఈదురుగాలులు వీచేది కొంచమైతే.. నువ్వు ప్రపంచానికి బలంగా వీస్తున్నట్టు చూపించి.. ఏం చేద్దామనుకుంటున్నావంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
He's leaning the wrong way, too!
— Mark Whitelaw (@Scotsmark72) September 15, 2018
Reporters need to give viewers a realistic view of what’s happening not a dramatized one. pic.twitter.com/7mqO4CoSbz
— Jennifer Palumbo (@JenNimePalumbo) September 15, 2018
We now go live to Mike Seidel pic.twitter.com/bUmybdmjIF
— 3-13 (@nygbleedblue) September 15, 2018
This is funny. 2 dudes just strolling along while @mikeseidel braces himself. https://t.co/RTNomKyNtl
— David Hartman (@DHartman_WAPT) September 14, 2018
Would somebody tell Mike Seidel to stop rocking back and forth like he’s standing in 100mph winds when people in shorts are out walking behind him in the background like nothing is going on.
— Joy (@Joy54443696) September 14, 2018