కోబ్రాతో ఆటలాడాడు.. వీడియో

-

man played with cobra video goes viral

ఓ వ్యక్తి ఫుల్లుగా తాగాడు. రోడ్డు మీద వెళ్తుంటే ఓ నాగుపాము కనిపించింది. తాగిన తిక్కలో ఉన్నాడు కదా. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు మనోడికి. ఆ పామును పట్టుకున్నాడు. దాంతో రకరకాల గేమ్స్ ఆడాడు. దాన్ని చేతికి చుట్టడం, మెడలో వేసుకోవడం, నోట్లో పెట్టుకోవడం.. ఇలా రకరకాల ఆటలు ఆడాడు. ఆ పాము కూడా మనోడిని ఏమీ అనకపోవడం విశేషం. మనోడి శకలను గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news