అయ్యో నారా లోకేశ్.. ఏం మాట్లాడుతున్నావు సామీ…!

-

నారా లోకేశ్.. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి. ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేసి అడ్డంగా దొరికిపోతుంటాడు. ఏదైనా తప్పుగా మాట్లాడినా.. దాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేసి తెగ ఆడుకుంటారు. తాజాగా ఆయన మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేనికి అంటారా? ఏదో చిన్న తప్పు మాట్లాడాడు. తప్పంటే తప్పేం కాదులే కానీ.. కొన్ని అంకెలు అటూ ఇటూగా చెప్పాడు. దీంతో దాని అర్థమే పూర్తిగా మారిపోయింది. పాపం.. ఇక నెటిజన్లకు ఈ తప్పు దొరికింది.. ఇక ఊరుకుంటారా? మనోడిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను మీరే చూడండి…

( Video Courtesy: NTV)

Read more RELATED
Recommended to you

Latest news