అదృష్టమంటే నీదే.. ఇంకా భూమ్మీద నీకు నూకలున్నాయి.. వీడియో

-

ఈ భూమ్మీద ఇంకా నూకలుంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడంటారు కదా. సేమ్.. ఓ టూరిస్టు క్షణంలో చావును తప్పించుకున్నాడు. ఎలా అంటే చెప్పే కన్నా మీరు వీడియో చూడటమే బెటర్. వీడియో చూస్తే చాలు.. చెప్పడానికి ఏం ఉండదు. మీకే సీన్ అంతా అర్థమయిపోతుంది. ఈ ఘటన చైనాలోని బీజింగ్ లో చోటు చేసుకున్నది. 500 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ మీద ఈ సాహసం చేయబోయి చావును తప్పించుకున్నాడు ఆ వ్యక్తి.

Read more RELATED
Recommended to you

Latest news