ప్రస్తుతం యూఎస్‌లోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మైనస్ 50 నుంచి 60 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అంటార్కిటికాలో ఉన్న చలి కంటే ఎక్కువ చలి అక్కడ నమోదవుతున్నట్టు చెబుతున్నారు. ఇలా ఒక్కసారిగా అమెరికాలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో అక్కడి ప్రజలు బయటికి వెళ్లాలంటే గజగజా వణుకుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అన్నీ మూతపడిపోయాయి. అందరూ ఇంట్లోనే ఉంటూ చలి నుంచి తమను తాము కాపాడుకుంటున్నారు. అయితే.. కొంతమంది ఔత్సాహికులు.. గడ్డ కట్టే చలిలో వింత ప్రయత్నాలు చేస్తున్నారు.
సలసలాకాగే నీళ్లను పైకి విసిరేసి జరిగే అద్భుతాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వేడి నీళ్లను పైకి విసిరేయగానే అవి మంచులా కిందికి రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. స్వెటర్ లేకుండా ఒక్క సెకన్ బయటికి వచ్చినా.. మనుషులు కూడా గడ్డకట్టుకుపోవడం ఖాయమని దీని ద్వారా తెలుస్తోంది.
Boiling water. SuperSoaker. Oven mitts. Let’s go. #polarvortex pic.twitter.com/xLf8H0wqD4
— A Scribe Called Quest (@StarrburyMike) January 30, 2019
Boiling water freezes before it hits the ground. -22/-49 windchill in Chicago. #Chicago #Jaden #chiberia pic.twitter.com/UPYVjloGBk
— clay carroll (@Clay_Carroll) January 30, 2019
Throwing a cup of boiling water in the air, when it’s minus 27 degrees (celsius). #chicago #PolarVortex2019 pic.twitter.com/fgRZHnwVvo
— Adam Roberts (@ARobertsjourno) January 30, 2019
Okay, so I asked my cousins in #Chicago whether it was really as cold as people are saying with boiling water instantly turning to snow. Apparently it is ? #PolarVortex #polarvortex2019 pic.twitter.com/KR7BnKoTAw
— Ravi S. Kudesia (@rskudesia) January 30, 2019