స్మార్ట్ దొంగ.. ఫోన్‌ను భలే కొట్టేశాడు.. వీడియో

-

smart thief theft phone from a man in mumbai

అప్‌డేట్ అయిన దొంగ మనోడు. అందుకే ఎంతో స్మార్ట్‌గా దొంగతనం చేశాడు. ఆ వ్యక్తి ముందే.. చిన్న కవర్ అడ్డం పెట్టుకొని ఈ స్మార్ట్ దొంగ.. స్మార్ట్‌ఫోన్‌ను ఎలా దొంగలించాడో ఈ వీడియోలో చూడండి. ఈఘటన ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


(Video Credit: The times of india)

Read more RELATED
Recommended to you

Latest news