బద్మాష్ నా కొడుకుల్లారా? మీకన్నా క్రూర మృగాలే నయం..!

-

ఇటీవల వరంగల్ లోని హన్మకొండలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి చంపేసిన మృగాడిని ఉద్దేశిస్తూ ఆమె ఈ పోస్ట్ చేసింది. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మృగాడిని చంపేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.

ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకొని ఊరేగితే రేప్ చేయక సన్మానాలు చేస్తారా అని అడిగిన బద్మాష్ నా కొడుకుల్లారా? మనం సరిగ్గా ఉంటే నిప్పును అంటుకునేందుకు ఎవడు ధైర్యం చేయరంటూ స్పీచ్ ఇచ్చిన వృద్ధనారీ పతివ్రతల్లారా? ఈ 9 నెలల పాప ఏమి ఎక్స్ పోజ్ చేసింది? ఏ బట్టలు వేసుకొని లైంగికంగా కవ్వించింది? ఈ చిన్నారి ఏం చేస్తే వాడిలో మానవ మృగం మేల్కొన్నది? సమాధానాలు వెతకండి. ఆన్సర్ దొరికినా సరే.. బదులివ్వకుండా మౌనంగా ఉండిపోదామనుకుంటే కట్ట కట్టకుని చావండి. మీకన్నా క్రూర మృగాలే నయం.. అంటూ వివాదస్పద నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది.

ఇటీవల వరంగల్ లోని హన్మకొండలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి చంపేసిన మృగాడిని ఉద్దేశిస్తూ ఆమె ఈ పోస్ట్ చేసింది. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మృగాడిని చంపేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. నెటిజన్లు కూడా ఈ ఘటనపై సీరియస్ అవుతున్నారు. ఆ మృగాడిని నడిరోడ్డు మీద చంపేయాలంటూ ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news