లోన్ సాకుతో వేధించిన బ్యాంకు మేనేజర్ కు యువతి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి…

-

ఓ బ్యాంకు మేనేజర్ యువతిని వేధించాడు. లోన్ కోసం వెళ్లిన యువతిని లోబర్చుకోవాలనుకున్నాడు. దీంతో చిర్రెత్తిన యువతి మనోడి తాట తీసింది. మనోడికి చుక్కలు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా మీటూ ఉద్యమం నడుస్తున్న విషయం తెలిసిందేగా. దీంతో ఈ యువతి కూడా ఏమాత్రం భయం లేకుండా బ్యాంక్ మేనేజర్ ను బ్యాంకు బయటికి లాగి కర్రతో పిచ్చి కొట్టుడు కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని దేవనగెరెలో చోటు చేసుకున్నది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news