ప్రపంచంలోనే అతి పెద్ద ఏస్తూ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా?

-

ఒక ప్రాంతంలో ఏదైనా చూడటానికి పెద్దగా ఉంటే.. మరో ప్రాంతంలో కూడా అంతకు మించి ఉండేలా చూసుకుంటున్నారు.ముఖ్యంగా విగ్రహాలకు సంబంధించినవి..ఒక దేశంలో పెద్ద విగ్రహం ఉందంటే మరో దేశంలో అలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటారు..ఇప్పుడు బ్రెజిల్ లో ఏస్తూ విగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహం..ఈ విగ్రహాన్ని మించి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది మరో వింత అనే చెప్పాలి.

ఎత్తు. 124 అడుగులు. దీనిని చూసేందుకు.. అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే.. సౌత్ బ్రెజిల్‌లోని సియారా స్టేట్‌లో ఉన్న ఎన్‌కాంటాడో అనే చిన్న పట్టణంలో 141 అడుగుల ఎత్తుతో.. మరో క్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు. దీనిని.. క్రైస్ట్ ది ప్రొటెక్టర్ అని పిలుస్తున్నారు..నిజానికి ఈ విగ్రహాన్ని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.ఇది వరల్డ్ ఫేమస్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయ్. ఎందుకంటే.. ఈ స్టాచ్యూలో,హార్ట్ షేప్‌లో భారీ విండో ఉంది.

టూరిస్టులు అక్కడికి వెళ్లి వ్యూ చూడొచ్చు. అయితే ఇప్పుడే కాదు.. వచ్చే ఏడాది నుంచి దీనిని చూసేందుకు ప్రజలను అనుమతిస్తారు..అక్కడ చాలా ఫెమస్ ప్రాంతాలు ఉన్నా కూడా ఈ విగ్రహం బాగా ఫెమస్ అయ్యింది.ఇప్పుడు ప్రభుత్వం దీన్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంది.భారీ టూరిస్ట్ కాంప్లెక్స్ నిర్మించే ప్లాన్ కూడా ఉంది. ప్రస్తుతం.. ఈ కొత్త విగ్రహం వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.. నిర్మాణంలో ఉండగానే బాగా పాపులర్ అయ్యింది..ఏది ఏమైనా ఇలాంటి విగ్రహం ఎక్కడ లేదు.దాంతో జనాలకు బాగా నచ్చిందని చెప్పాలీ..

 

Read more RELATED
Recommended to you

Latest news