ఐదోరోజు బతుకమ్మకు నైవేద్యాలు ఇవే!!

-

బతుకమ్మ.. ఇంద్రధనస్సులాంటి పూలపండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆడపడుచులు ఆమ్మను ఆరాధించే పుష్పాంజలి బతుకమ్మ. బుధవారం ఐదోరోజు బతుకమ్మను అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు.

ఈ అట్ల బతుకమ్మను తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు.

వాయనం: ఈరోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.

నైవేద్యాలు: అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పించాలి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news