గోలా ఐసులూ ఇంట్లోనే తయారు చేరుకోవచ్చు

-

 

 

వేసవిలో పిల్లలేమో ఐసూ లేదా ఐస్ క్రీమ్ లాంటివి కావాలంటారు. తల్లిదండ్రులు మాత్రం ఆరోగ్యానికి పండ్లు , పండ్ల రసాలు , కొబ్బరి బొండాలు మంచి వంటారు.

అందుకే ఇద్దరికి ఇష్టమమయ్యేలా ఇంట్లోనే పండ్లు, ఐసూ కలిపి ఐస్ గోలల్లా చేసుకొని తింటే ఇద్దరి కోరికా తీరుతుంది కదా ఇలా చేసుకునేందుకు ఉన్న పరికరమే “లిటిల్ స్నోవి షేవ్డ్ ఐస్ మెషీన్” .
మిక్సీ సైజులో ఉండే దీన్లో పండ్ల రసాన్ని ఐస్ క్యూబుల్లా గడ్డ కట్టించి వేస్తే అది మంచు ముద్దలా అయ్యి కిందనున్న గ్లాసులోకి వస్తుంది. దాన్ని గోలల్లా చేసి పుల్లకి పెట్టి తినొచ్చు లేదా బౌల్ లోకి తీసుకొని స్పూనుతోనూ చప్పరించేయెచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news