ఆహారం

మండే ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నాన్నిచ్చే చ‌ల్ల చ‌ల్ల‌ని గులాబీ షర్బ‌త్‌..!

నిప్పులు క‌క్కుతున్న ఎర్ర‌ని ఎండ‌లో బ‌య‌ట తిరిగి వ‌చ్చే స‌రికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. దీంతో జ‌నాలు చ‌ల్ల‌ని మార్గాల వైపు ప‌రుగులు తీస్తున్నారు. చ‌ల్ల‌ని పానీయాలు తాగ‌డం.. చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో ఉండ‌డం చేస్తున్నారు. అయితే చ‌ల్ల‌ని పానీయాల విష‌యానికి వ‌స్తే.. మ‌న‌కు మండుటెండ‌ల్లో గులాబీ ష‌ర్బ‌త్ బాగా చ‌ల్ల‌దనాన్నిస్తుంది. గులాబీ,...

రుచిక‌ర‌మైన అపోలో ఫిష్.. చేసేద్దామా..!

చేప‌ల‌తో మ‌నం అనేక ర‌కాల వంటకాల‌ను చేసుకోవ‌చ్చు. చేప‌ల వేపుడు, పులుసు, పులావ్‌, బిర్యానీ.. ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను మ‌నం చేసుకుని ఆరగించ‌వ‌చ్చు. అయితే సాధార‌ణంగా మ‌న‌కు చేప‌ల‌తో చేసే అపోలో ఫిష్ రెస్టారెంట్ల‌లోనే ల‌భిస్తుంది. కానీ కొద్దిగా శ్ర‌మిస్తే.. అపోలో ఫిష్‌ను మ‌నం ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అపోలో ఫిష్‌ను...

చ‌ల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ.. ఇలా చేయండి..!

ఓ వైపు ఎండ‌లు దంచి కొడుతున్నాయి. మ‌రోవైపు వేస‌వి తాపానికి జ‌నాలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండ‌ల‌కు వ‌డ‌దెబ్బ త‌గిలి కొంద‌రు మృత్యువాత కూడా ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ధ్యాహ్నం పూట బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌నాలు జంకుతున్నారు. వ‌చ్చినా.. చ‌ల్ల‌ని మార్గాల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే శీత‌ల పానీయాలను తాగ‌డం కూడా ఎక్కువైపోయింది. అయితే...

రుచిక‌ర‌మైన మ‌సాలా కూరిన వంకాయ‌.. త‌యారు చేద్దామా..!

కూర‌గాయాల‌న్నింటిలోనూ వంకాయ‌ల‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. వాటితో ఏం కూర చేసినా స‌రే.. భోజ‌న ప్రియులు లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఇక మ‌సాలా కూరిన వంకాయ అయితే.. ఆ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. అంత‌లా ఆ కూర రుచిగా ఉంటుంది. మ‌రి మ‌సాలా కూరిన వంకాయ ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు...

రుచిక‌ర‌మైన బొబ్బ‌ర్ల వ‌డ‌లు కావాలా..? ఇలా త‌యారు చేసుకోండి..!

ఎండాకాలంలో స‌హ‌జంగానే పిల్లలు ఇండ్ల‌లో తినే ప‌దార్థాల కోసం చూస్తుంటారు. అస‌లే బ‌య‌ట ఎండ‌గా ఉంటుంది క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల...

ఆలు రైస్.. చిటికెలో చేద్దామా..!

ప‌నిఒత్తిడి, అల‌స‌ట లేదా.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఒక్కోసారి బ‌య‌టి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్ల‌లో తింటుంటాం. అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ.. 10 నిమిషాల్లో చ‌క్క‌ని రైస్ వంట‌కాన్ని మ‌న‌మే స్వ‌యంగా చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. అలాంటి సుల‌భ‌త‌ర‌మైన రైస్ వంట‌కాల్లో ఆలు...

ఘుమ‌ఘుమ‌లాడే బొమ్మిడాయిల వేపుడు.. ఇలా చేయండి..! 

చేప‌ల్లో బొమ్మిడాయి చేప‌ల‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. వాటిని ఎలా వండుకు తిన్నా రుచిక‌రంగానే ఉంటాయి. చాలా మంది వీటితో పులుసు లేదా వేపుడు  చేసుకుని తింటుంటారు. ఈ క్ర‌మంలోనే బొమ్మిడాయిల వేపుడు ఎలా చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..! బొమ్మిడాయిల వేపుడుకు కావ‌ల్సిన ప‌దార్థాలు: బొమ్మిడాయి చేప ముక్కలు -...

చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్ స్మూతీ.. త‌యారు చేద్దామా..!

వేస‌విలో పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పుచ్చ‌కాయ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం అందుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. దీంతోపాటు ప‌లు ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు పుచ్చ‌కాయ‌ల ద్వారా ల‌భిస్తాయి. అయితే పుచ్చకాయ‌ల‌ను నేరుగా తిన‌డంతోపాటు దాంతో చ‌ల్ల చ‌ల్ల‌గా స్మూతీ త‌యారు...

పిల్ల‌ల‌కు చ‌క్క‌ని తినుబండారం.. కొబ్బ‌రి ల‌డ్డూ..!

సెల‌వులు వ‌చ్చాయంటే చాలు.. పిల్ల‌లు ఓ వైపు ఆట‌పాల‌తో ఎంజాయ్ చేస్తూ.. మ‌రొక వైపు తినుబండారాలను తినేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే పిల్ల‌లు స‌హ‌జంగానే జంక్ ఫుడ్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే సెల‌వుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక అలాంటి అల‌వాటును పెద్ద‌లు మాన్పించాలి. అందుకు...

వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని కుల్ఫీ తినేద్దామా..! 

వేసవిలో స‌హ‌జంగానే ఐస్‌క్రీముల‌ను ఎవ‌రైనా తింటారు. కానీ వెరైటీగా కుల్ఫీల‌ను తినేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. నిజానికి కుల్ఫీలు కూడా ఐస్‌క్రీములలాగే ఉంటాయి. కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. అయితే వీటిని తినేందుకు ఎక్క‌డికో బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే కుల్ఫీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌రి పిస్తాల‌తో కుల్ఫీల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్ ఫ్రీ క్వార్టర్స్‌కు ఆర్చర్ అతాను దాస్ .. కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం

ఒలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షట్లర్, హాకీ, ఆర్చర్ విభాగంలో దూసుకుపోతున్నారు. పీవీ సింధు ప్రీ కార్టర్స్‌లో అద్భుత విజయం...

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...