Hansika: హన్సిక బర్త్ డే సెలెబ్రేషన్స్..ఫోటోలు వైరల్

-

అందాల ముద్దుగుమ్మ హన్సికా మొత్వాని..గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో పాటు ఇతర భాషల చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు దక్కించుకుంది.

ఈ భామ గతంలో బొద్దుగా ఉండేది. కానీ, ఇప్పుడు కాస్తి చక్కింది. అయితే, చక్కనమ్మ చిక్కినా అందమే..అన్నట్లుగా చాలా అందంగా కనబడుతోంది హన్సిక. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ట్రీట్ ఇచ్చేసింది ఆ హీరోయిన్. వైట్‌ కలర్ డ్రెస్‌ లో దిగిన ఫొటోలు షేర్ చేసిన హన్సిక తనకు అలా ఉండటం ఇష్టమన్నట్లు తెలిపింది.

తాజాగా ఈ బ్యూటీ బర్త్‌ డే కావడంతో.. తెలుపు రంగు డ్రెస్‌ ధరించిన ఫొటోలు, వీడియో షేర్ చేసింది హన్సిక. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫైర్, బ్యూటిఫుల్, లవ్ యూ డియర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోకు బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు లైక్ చేయగా, మరి కొందరు నెటిజన్లు లైక్స్ చేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ అనే సినిమా చేస్తున్న హన్సిక..నాలుగు తమిళ్ చిత్రాల్లోనూ కథానాయికగా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news