Hansika : ఎద అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతున్న దేశ ముదురు భామ

-

పదహారణాల తెలుగు అందం ఉట్టిపడేలా తెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతోనే బాగా ఆకర్షించిన ముద్దుగుమ్మలలో హన్సిక మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వైశాలి పాత్రలో హన్సిక మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమాలో అమాయకపు చూపులతో.. మెస్మరైజ్ చేసే అందంతో కుర్ర కారు గుండెల్లో గుడి కట్టుకుంది.


అంతేకాదు ఈమె అందానికి ఫిదా అయిన తమిళ ప్రేక్షకులు ఈమె కోసం ప్రత్యేకంగా గుడిని కూడా నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీలో హన్సికకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఇప్పటికీ కూడా తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అగ్రతారగా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె గతంలో పలువురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

హన్సిక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈమె ఇండస్ట్రీకి చెందని వ్యక్తిని వివాహం చేసుకోబోతోందని సమాచారం.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పిక్స్‌ వైరల్‌ గా మారాయి. ఎద అందాలు, తొడలు కనిపించేలా డ్రెస్‌ వేసుకుని.. అందరినీ ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news