హాట్ లుక్స్ తో రచ్చ చేస్తున్న నభా నటేష్… ఇస్మార్ట్ బ్యూటీని చూస్తే ఆగలేరంతే…

-

సినిమా అవకాశాలు ఎలాగున్నా… గ్లామర్ డోసులో తగ్గేది లేదు అంటోంది నభా నటేష్. తన హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. 

తన గ్లామరస్ ఫోటోలతో ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది. తన అందాలతో నెటిజెన్లతో నెటిజెన్లను ఫుల్ ఖుషీ చేస్తోంది. 

లేటెస్ట్ గా బంగారు వర్ణం డ్రెస్సింగ్ తో దగదగ మెరిసిపోతోంది ఈ కన్నడ కస్తూరి. తన ఎద అందాలు, నడము ఒంపుసొంపులతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.

తాజాగా ఇన్ స్టాలో పెట్టిన ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హాట్ గా ఉన్నావంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.

‘ నన్ను దోచుకుందువటే’ సినిమాలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి.. ‘ ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇస్మార్ట్ బ్యూటీగా ముద్ర పడింది. 

ఆతరువాత వరసగా అవకాశాలు వచ్చినా… సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సోబెటర్, మాస్ట్రో వంటి సినిమాలు వచ్చినా… నభా నటేష్ కు పెద్ద గుర్తింపు తీసుకురాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news