రకుల్ ప్రీత్ సింగ్ రోజురోజుకు హాట్ డోస్ పెంచేస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది. హాట్ నెస్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా అందాల ప్రదర్శన చేస్తూ కవ్విస్తోంది. రోజురోజుకు గ్లామర్ షోలో తెగించేస్తూ బోల్డు ఫొటోషూట్స్ తో మైకం తెప్పిస్తోంది. తాజాగా రకుల్ పోస్టు చేసిన ఫొటోలు చూస్తుంటే.. ఈ బ్యూటీ నెట్టింట సెగలు పుట్టించేయడం ఖాయమనిపిస్తోంది.
తాజాగా రకుల్ బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. బ్లూ గౌనులో లో దుస్తులు లేకుండా ఓవైపు ఎద అందాలను చూపించేస్తూ.. మరోవైపు థైస్ షో చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఇక దాచడానికేం ఉంది అన్నట్లు అంతా చూపించేస్తూ కుర్రాళ్లకు కనుకు లేకుండా చేసింది. సోషల్ మీడియాలో రకుల్ రచ్చ చూసి నెటిజన్లు పరేషాన్ అవుతున్నారు.
మన రకులేనా ఇలా తెగించేసింది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో బాలీవుడ్ కు వెళ్లాక రకుల్ మారిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. రకుల్ చాలా హాట్ గా ఉన్నావ్..ఇంతం ఇన్నాళ్లు ఎక్కడ దాచావు అంటూ రకుల్ ను సపోర్ట్ చేస్తూ తన అభిమానులు హార్ట్ ఎమోజీస్ తో ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట రకుల్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.