Poorna : మత్తైనా చూపులతో పిచ్చెక్కిస్తోన్న హాట్‌ బ్యూటీ

-

మలయాళ కుట్టి షామ్నా ఖాసిమ్ అలియాస్ పూర్ణ..ఓ వైపు బుల్లితెర మరో వైపు వెండితెర రెండిటిపైనా సందడి చేస్తోంది. ‘ఢీ’షోతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈ సుందరి..ఇటీవల బాలయ్య ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.

ఆమె పాత్రకు చక్కటి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సుందరి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

పూర్ణ తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులోనూ పూర్ణ మత్తెక్కిస్తున్నదని ఫొటోలు చూసిన నెటిజన్లు అంటున్నారు.

పసుపు రంగు చీరలో పూర్ణ.. తగు ఆభరణాలు ధరించి చింగులు సరి చేసుకుంటూ, అలా ఓరగా చూస్తూ నిలబడి, నడుముపై చేయి వాల్చి రకరకాల ఫోజులిచ్చింది.

నడుము ఒంపు చూపి పూర్ణ మత్తెక్కిస్తున్నదని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news