శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

ప్రియా వారియర్, ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన ఆమె నటించిన ‘ఓరు ఆధార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా అందాల విందు చేసి అభిమానులను కవ్వించింది.


ప్రియా వారియర్, మొదటి సినిమా ‘ఓరు ఆధార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితేనే, అవేమీ పట్టించుకోకుండా, ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి, హాయిగా గ్లామర్ షో చేస్తూ వార్తల్లో ఉంటుంది ఈ భామ. 2018 లో ‘నీ వానం నాన్ మఝుయ్’ రిలీజ్ కి ముందే క్రేజీ స్టార్ డం తెచ్చుకున్న ఈ బ్యూటీ కి, సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసి రావడం లేదు. 2018 లో రావాల్సిన ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఓరు ఆధార్ లవ్ తో పలకరించిన, అది మెప్పించలేదు.


వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి, చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్, సోషల్ మీడియాలో 7.1మిలియన్ ఫాలోవర్స్ తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.