ఓవెన్ లో పొరపాటున కూడా వీటిని వండకండి.. తీవ్రమైన వ్యాధులు వస్తాయి..!

-

చాలా మంది మైక్రోవేవ్ లో కొన్ని వంటకాలను చేస్తూ ఉంటారు అయితే అన్ని ఆహార పదార్థాలని ఓవెన్ లో పెట్టకూడదు. ఓవెన్ లో అన్ని పదార్థాలని ఇష్టానుసారంగా వండేస్తే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీటిని అస్సలు ఓవెన్ లో వండకండి. మిరపకాయలను ఎప్పుడూ కూడా మైక్రోవేవ్ లో పెట్టకూడదు. అలా చేస్తే అందులోని క్యాప్సైసిన్‌ని అనేది ఆవిరి అవుతుంది దీంతో మిరపకాయ రుచి పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఓవెన్ లో అసలు పెట్టకండి. మైక్రోవేవ్ లో బియ్యాన్ని వండడం కూడా మంచిది కాదు ఇలా చేస్తే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది ఇది ఒక రకమైన ఫుడ్ పాయిజన్.

బంగాళదుంపల్ని కూడా మైక్రోవేవ్ లో పెట్టి మళ్ళీ వేడి చేయకూడదు. బోటిలిజం అనే అరుదైన బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా ఫుడ్ పాయిజన్ కి దారితీస్తుంది. బ్రోకలీ ని కనుక మైక్రోవేవ్ లో వేడి చేస్తే 97% పోషకాలు అన్నీ కూడా పోతాయి. కాఫీ ని కనుక ఇందులో వేడి చేశారంటే వాసన పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి కాఫీ ని కూడా వేడి చేయకూడదు.

పుట్టగొడుగులను కనుక మైక్రోవేవిలో పెట్టి వేడి చేశారంటే బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోకుండా అలానే ఉంటుంది. చికెన్ ని కూడా ఇందులో వండకూడదు గుడ్లని కూడా మైక్రోవేవ్ లో పెట్టకూడదు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా ఇందులో వండకూడదు. బీట్రూట్ ని కూడా వండకూడదు క్యాన్సర్ కి దారి తీసే ప్రమాదం ఉంది. ఆకుకూరలు కూడా ఇందులో వండకూడదు ఇలా ఈ తప్పుని చేయకుండా చూసుకోండి లేకపోతే అనవసరంగా ప్రమాదంలో పెడతారు.

Read more RELATED
Recommended to you

Latest news