పీరియడ్స్ సరిగ్గా రావా..? వీటిని తీసుకుంటే.. టైం కి వస్తాయి..!

-

చాలామంది మహిళలు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పీరియడ్స్ కి సంబంధించిన సమస్యల తో మహిళలు బాధ పడుతూ ఉంటారు. చాలా మంది మహిళలకి ఎక్కువగా పీరియడ్స్ రెగ్యులర్ గా రావు మీకు కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ రావా అయితే కచ్చితంగా దీనిని మీరు చూడాల్సిందే… రెగ్యులర్ గా పీరియడ్స్ రానట్లయితే వీటిని డైట్ లో చేర్చుకోండి అప్పుడు టైం టు టైం మీకు పీరియడ్స్ వస్తాయి.

బొప్పాయిలో చక్కటి పోషక పదార్థాలు ఉంటాయి బొప్పాయిని డైట్ లో తీసుకుంటే కచ్చితంగా సమయానికి పీరియడ్స్ వస్తాయి. బొప్పాయి లో ఉండే కరోటిన్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి బొప్పాయిని డైట్ లో తీసుకుంటూ ఉండండి. అలానే పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే అల్లాన్ని కూడా ఎక్కువగా డైట్లో చేర్చుకోండి. దాల్చిన ని తీసుకుంటే కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి పైనాపిల్ కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది.

కమల నిమ్మ కివి మామిడిపండు వంటివి కూడా డైట్లో తీసుకోండి ఇవి కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ రావడానికి సహాయపడతాయి. రోజూ అల్లం టీ ని తీసుకుంటే రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి. దానిమ్మ జ్యూస్ ని మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి దూరమవుతుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి సమస్యలు ఏమి ఉండవు. బీట్రూట్ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎక్కువ తీసుకోవడం వలన రక్తం మీకు మళ్లీ చేరుతుంది పీరియడ్ క్రాంప్స్ వంటి సమస్యలు కూడా ఉండవు వీటిని కనక మీరు డైట్ లో చేర్చుకుంటే కచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి పీరియడ్ సమస్యలో ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news