భోజనం చేశాక శృంగారంలో పాల్గొంటున్నారా? ఇది మీకోసమే..

ప్రతి ఒక్కరికి శృంగారం చెయ్యాలనే కోరిక ఉంటుంది..శృంగారం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి సరిగ్గా తెలియదు..ఇలా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి సెక్స్ లో పాల్గొనడానికి సరైన సమయం ఏది? అసలు భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొనవచ్చా అనే సందేహాలు చాలామందిలో వ్యక్తం అవుతూ ఉంటాయి.. అసలు శృంగారాన్ని ఎప్పుడు ఎలా చేస్తే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని తెలియజేస్తున్నారు.మనం భోజనం చేసిన తర్వాత శృంగారంలో పాల్గొనడం వల్ల మన శరీరంలోని అవయవాలన్నీ కూడా మనం తీసుకున్న ఆహారంపై తమ పనిని ప్రారంభిస్తూ ఉంటాయి కనుక ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనడం మంచి మంచిది కాదని అలాగే భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం వల్ల తొందరగా అలసిపోయే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడించారు.. అందుకే కొన్ని నిముషాల సమయం తీసుకోవాలి..

ఇకపోతే ఏదైనా జ్యూస్ కూల్డ్రింక్స్ వంటి వాటిని తీసుకున్న తర్వాత సెక్స్ చేయవచ్చు. ఇక డైట్ లో ఉన్నవారు తిన్న తర్వాత శృంగారంలో పాల్గొనడం మంచిది. ఇకపోతే తినకముందు శృంగారంలో పాల్గొని వెంటనే భోజనం చేయడం కూడా మంచిది కాదు.మన శరీరంలోని కండరాలన్నీ రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్లిన తర్వాత అది కూడా ఎక్కువ శాతం లో కాకుండా తక్కువ మోతాదులో భోజనం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..చూసారుగా ఇది జాగ్రత్తగా ఆలోచించండి.. అది కూడా కొన్నిసార్లు మాత్రమే.. ప్రతిసారి ఇలా చెయ్యడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు..