ఊపిరితిత్తులు ఆరోగ్యం కోసం కొన్ని పద్ధతులు మీకోసం..!

-

కరోనా కారణంగా చాలా సమస్యలు రావడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా వలన ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. కాలుష్యం, స్మోకింగ్ వలన కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విధంగా అనుసరించడం మంచిది. వీటిని పాటిస్తే మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం..!

- Advertisement -

 

యోగ:

ఊపిరితిత్తులు ఆరోగ్యం కోసం మంచి పద్ధతి యోగ. శ్వాస ఎక్కువగా తీసుకుంటూ ఉండడం ఎక్కువ సేపు శ్వాస తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులకు సరైన పోషకాలు అందుతాయి. అదే విధంగా శ్వాసై సంబందించిన వ్యాయామాల వల్ల మాక్సిమం ఆక్సిజన్ అందుతుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

స్విమ్మింగ్:

హైడ్రో థెరఫీ జరుగుతున్నప్పుడు మీ ఊపిరితిత్తులు చాలా యాక్టివ్ గా ఉంటాయి. హైడ్రో థెరఫీ రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మీ ఊపిరితిత్తులు బాగుంటాయి.

శ్వాస తీసుకోవడం:

శ్వాసకు సంబంధించిన అనేక వ్యాయామాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అదే విధంగా మీ ఊపిరితిత్తులు కూడా పూర్తిగా తెరుచుకుంటాయి. కాబట్టి మీరు వీటిని కూడా ప్రతి రోజు ఫాలో అవ్వండి. ఇలా మీకు మంచి ప్రయోజనాలు కనపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...