వేసవిలో సైనస్ నుండి బయటపడాలంటే.. ఇలా చెయ్యండి..!

-

చాలా మంది సైనస్ సమస్య తో బాధ పడుతూ ఉంటారు వేసవి కాలంలో సైనిస్ తో బాధపడే వాళ్ళు కచ్చితంగా వీటిని గుర్తు పెట్టుకోవాలి. సైనస్ వలన ముక్కు కారుతూ ఉంటుంది ముక్కు నొప్పి పెడుతూ ఉంటుంది. అలానే ముఖం కూడా కొంచెం నొప్పిగా ఉంటుంది. జ్వరం వచ్చినట్టు కూడా ఉంటుంది. ఇలా సైనస్ వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి.

 

అలాంటప్పుడు సైనస్ నుండి బయట పడడానికి ట్రై చేయాలి. వేసవి కాలం లో సైనస్ తో ఇబ్బంది పడే వాళ్లు ఈ టిప్స్ ని ఫాలో అయితే సైన్స్ నుండి ఈజీగా బయట పడడానికి అవుతుంది. ఆవిరి పడితే సైనస్ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు. సైనస్ వచ్చినప్పుడు మీరు కొంచెం సేపు ఆవిరి పడితే సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు.

రిలాక్స్ గా ఉండొచ్చు. నీళ్లను మరిగించి ఆ నీటిని ఒక బౌల్ లో వేసి ఆ నీటిని ఆవిరి పట్టండి. సైనస్ నొప్పి నుండి బయట పడడానికి అవుతుంది. వేడి వేడి సూప్ ని తీసుకుంటే కూడా ఎంతో రిలీఫ్ గా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సైనస్ సమస్య నుండి ఈజీగా బయట పడొచ్చు. హెర్బల్ టీ కూడా తీసుకోవచ్చు. హెర్బల్ టీ కూడా మిమ్మల్ని సైనస్ నుండి బయట పడేస్తుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు ద్వారా సైనస్ నుండి బయట పడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news