ఉప్పు వలన ముప్పే… మగవారిలో, ఆడవారిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే..

-

ఉప్పు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు ఆయన కూడా ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉప్పు ఎక్కువ వాడితే ముప్పు తప్పదు. మన శరీరానికి కేవలం తక్కువ మాత్రమే అవసరం. అధికంగా తీసుకుంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉప్పుని కనుక డైట్ లో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

ఎక్కువ సాల్ట్ ని డైట్లో తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, గుండె సమస్యలు, కిడ్నీ డామేజ్ వంటివి ఎదురవుతాయి. కాబట్టి కచ్చితంగా సాల్ట్ ని తగ్గించడం మంచిది. అయితే ఉప్పుని తీసుకోవడం వలన మహిళల్లో కొన్ని రకాల సమస్యలు పురుషుల్లో కొన్ని రకాల సమస్యలు వస్తాయి. మహిళల్లో వేరుగా పురుషుల్లో వేరుగా ఈ సమస్యలు ఉంటాయి. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. వీలైనంత వరకూ సాల్ట్ ని తగ్గించడం మంచిది. రకరకాల సమస్యలు సాల్ట్ కారణంగా వస్తాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవాలంటే సాల్ట్ ని కచ్చితంగా తగ్గించాలి. సాల్ట్ ని డైట్ లో తక్కువ తీసుకుంటే గుండె సమస్యలు రావు. స్ట్రోక్ వంటి ప్రమాదం కూడా ఉండదు. కిడ్నీ సమస్యల ప్రమాదం కూడా ఉండదు కాబట్టి సాల్ట్ ని కచ్చితంగా తగ్గించాలి. బాగా ఎక్కువ సాల్ట్ ని తీసుకుంటే బరువు పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి తగ్గించడం మంచిది. మీరు ఉప్పుని డైట్ లో తగ్గిస్తూ ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఉండవు.

ఉప్పు మహిళల్ని పురుషుల్ని వేరువేరుగా ఎఫెక్ట్ చేస్తుందా..? అవును ఉప్పును తీసుకుంటే మహిళలకు కొన్ని సమస్యలు పురుషులకి కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పురుషులకి ప్రమాదం ఎక్కువ. హైబీపీ వీళ్లల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది దీనికి కారణం ఏమిటంటే ఆస్ట్రోజన్ లెవెల్స్ మహిళల్లో ఉంటాయి. దీనికి గుండె సంబంధిత సమస్యలకి లింక్ ఉంది. పురుషుల్లో అయితే టెస్టోస్టెరీన్ ఉంటుంది ఇది హైబీపీని తీసుకు రావచ్చు. ఏది ఏమైనా మహిళలు పురుషులు ఇద్దరు జాగ్రత్తగా ఉండడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news